Header Banner

పహల్గామ్ దాడి నేపథ్యంలో కీలక ప్రకటన చేసిన ముకేశ్ అంబానీ! మృతుల కుటుంబాలకు..

  Thu Apr 24, 2025 22:05        Politics

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం వద్ద ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి ఘటనపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ముకేశ్ అంబానీ ఆకాంక్షించారు. అంతేకాకుండా, ఈ దాడిలో గాయపడిన వారికి అండగా నిలుస్తూ కీలక ప్రకటన చేశారు. 

 

ఇది కూడా చదవండి: అండమాన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు! టీడీపీ అభ్యర్థి ఘన విజయంపై..

 

క్షతగాత్రులకు అవసరమైన అత్యున్నత వైద్య సేవలను ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన సర్ హరికిషన్ దాస్ నరోత్తమ్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో పూర్తిగా ఉచితంగా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉగ్రవాదం అనేది మానవాళికి పెను ముప్పు అని, అది ఏ రూపంలో ఉన్నా సహించరాదని అంబానీ స్పష్టం చేశారు. ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించకూడదని అన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు కొనసాగుతుందని ముకేశ్ అంబానీ వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ కి మరో షాక్.. ఆ కేసులో కీలక పరిణామం! మాజీ మంత్రి అనుచరుడు అరెస్టు!

 

ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

 

ఆంజనేయులు కోరికను తిరస్కరించిన అధికారులు.. జైలు నిబంధనల ప్రకారం..

 

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్! ఆ జిల్లాలో ఘోర పరాజయం..

 

ప్రభుత్వం కీలక నిర్ణయం! అంగన్వాడి టీచర్ల భర్తీకి కొత్త రూల్స్! ఇకనుండి అది తప్పనిసరి!

 

హైకోర్టు సీరియస్ వార్నింగ్! ఇకపై లక్ష రూపాయల జరిమానా!

 

సబ్జా గింజలతో ఫుల్ ఆరోగ్యం! ఆ మూడు రకాల సమస్యలకు ఇదే చక్కటి పరిష్కారం!

 

IPS టు IAS! యూపీఎస్సీ సివిల్స్‌లో 15వ ర్యాంక్‌తో తెలుగు కుర్రోడు!

 

కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం.. రాజకీయ వైరం మరోసారి తెరపైకి! హీటెక్కిన రాజకీయ వాతావరణం!

 

ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. ఈ అమ్మాయికి 600/600 మార్క్స్.. ఇదే ఫస్ట్ టైమ్!

 

ఒంగోలులో తీవ్ర కలకలం.. టీడీపీ నేత హత్యలో రాజకీయ కోణం! వైసీపీ నాయకుడిపై అనుమానం -12 బృందాలతో గాలింపు!

 

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #UPIPayment #Moneytransfer #MoneyTransferProblem #Payment #OnlinePayment #OnlinePaymentProblem